రంపచోడవరం డివిజన్ పరిధిలో సుమారు 26 నాటు తుపాకులు స్వాధీనం…. 200 మంది పై బైండోవర్ కేసులు నమోదు చేశామని రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహళ్లి తెలిపారు…… వాయిస్ ఓవర్….. రంపచోడవరం ఏపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంపచోడవరం అలానే ఏ ఎస్ ఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాటు తుపాకులను స్వాధీనం చేయమని గతవారం ఇచ్చిన పత్రిక ప్రకటనకు విశేష స్పందన వచ్చిందని జిల్లా వ్యాప్తంగా 99 నాటు తుపాకులను స్వాధీనం చేశారని దీనిలో సుమారు 26 నాటు తుపాకులు రంపచోడవరం డివిజన్ పరిధిలో స్వాధీనం చేసుకుందామని ఆయన తెలిపారు ఏ స్పెషల్ డ్రైవ్ ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని ఇంకా ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి స్వాధీనం చేయని వాళ్ళు ఉంటే వెంటనే సవిూపంలోని పోలీస్ స్టేషన్లో వాటిని అప్పగించాలని ఆయన కోరారు మార్చి 31 తర్వాత ఎవరి వద్ద అయినా అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే అటువంటి వారిపై అక్రమ ఆయుధాలు చట్టం ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు వద్దనైనా అటువంటి వారి సమాచారం తెలియజేసిన వారికి తగిన పారితోషం ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. అలానే ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరుగుతుందిని ఎన్నికల నియమాలలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమాలకు లోబడి సభలు సమావేశాలకు మైకులు ఏర్పాటు చేయుటకు ఇలా ప్రతిదానికి ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందని దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. దీనిలో భాగంగా అక్రమ మద్యం గంజాయి డి పి ఎల్ ఎన్ డి పి ఎల్ ఎక్సైజ్ చేశారని కూడా నమోదు చేయడం జరుగుతుందని, రంపచోడవరం డివిజన్ పరిధిలో అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకమైన శిక్షణను కూడా ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు అలానే సోషల్ విూడియాలో పెట్టే పోస్టులపై కూడా ప్రత్యేక దృష్టి వివాదాస్పృతమైన పోస్టులు పెట్టే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…