ములుగు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేటలో దారుణం జరిగింది. దివ్యాంగురాలు అయిన చెల్లిపై అన్న గొడ్డలితో దాడి చేసాడు. ఆస్తి విషయంలో గొడవ పడి తోబుట్టిన చెల్లి పొన్నం సారక్కను హతమార్చే యత్నం అన్న పొన్నం సమ్మయ్య చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సారక్కని పోలీస్ వెహికల్ లో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం తరలించారు. ఆస్తి తగాదా విషయంలో కొద్ది రోజులుగా అన్న, చెల్లెలు మధ్య గొడవలు జరగుతున్నట్లు సమాచారం. నిందితుడు సమ్మయ్య పోలీసులు అదుపులో వున్నాడు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…