హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
https://youtu.be/xB7b3RzicUUhttps://youtu.be/xB7b3RzicUU