Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » కూతురు వయస్సు ఉన్నఅమ్మాయితో ఏఎస్‌ఐ రాసలీలలు
క్రైమ్

కూతురు వయస్సు ఉన్నఅమ్మాయితో ఏఎస్‌ఐ రాసలీలలు

SwaraBy SwaraMarch 26, 2024Updated:March 26, 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కరీంనగర్‌, మార్చి 26
ఉద్యోగాల కల్లా పోలీసు ఉద్యోగం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల వారు తమ సమస్యలను పరిష్కరించమని కోరేది పోలీసులనే. వారికేదైనా సమస్య ఎదురైతే ముందుగా తొక్కేది పోలీస్‌ స్టేషన్‌ గడపే. అయితే అటువంటి పోలీసు శాఖకు కొంతమంది అధికారులు మచ్చ తెస్తున్నారు. సమస్య విూద తమను కలిసిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి ఏఎస్‌ఐ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల ఓ యువతి భర్త తాగుడుకు బానిస అయ్యాడు. ప్రతిరోజు రాత్రి మద్యం తాగి వచ్చి ఆమెను కొడుతున్నాడు. పెద్ద మనుషులు సర్ది చెప్పినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. విసిగి వేసారి పోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త పెడుతున్న బాధలను ఫిర్యాదు రూపంలో పోలీసులకు అందజేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏఎస్‌ఐ రాములు.. ఆ యువతి భర్తను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చాడు. అయినప్పటికీ ఆ యువతి భర్త మారలేదు. పైగా మరింతగా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆ యువతి మళ్లీ పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కింది. ఇలా పలుమార్లు రావడంతో.. ఈఎస్‌ఐ ఆమెపై కన్నేశాడు. విచారణ పేరుతో ఆమెను ముగ్గులోకి దింపాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు. ఇలా ఆమెకు దగ్గరయ్యాడు. అయితే ఈ విషయం ఆ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన మెట్‌ పల్లి సర్కిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ సీఐ ఏఎస్‌ఐని మందలించారు. ఉన్నతాధికారులకు చెప్పకండని, త్వరలో తనకు పదవి విరమణ ఉందని చెప్పి బతిమిలాడారు. తన వ్యవహార శైలి మార్చుకుంటారని సీఐ కాళ్లు మొక్కినట్టు తెలుస్తోంది.అయితే ఆ ఏఎస్‌ఐ ఆ యువతితో అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు కొద్దిరోజులుగా సోషల్‌ విూడియాలో చక్కర్లు కొట్టాయి. మెట్‌ పల్లి లోని వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ ఫోటోలు హల్‌ చల్‌ సృష్టించాయి. దీంతో పోలీసులు ఆ ఏఎస్‌ ఐ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాగా, ఆ ఏఎస్‌ఐ పై గతంలోనూ ఈ తరహా ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. విచారణ పేరుతో ఆ యువతిని ముగ్గులోకి దించి.. అన్ని రకాలుగా దగ్గరయ్యాడని తెలుస్తోంది. తరుచూ ఆమె ఇంటికి వెళ్లడం.. తన వాహనంలో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం.. వంటివి చేస్తుండేవాడని.. అలా చేయడం వల్లే ఆయన రాసలీల వ్యవహారం ఎస్సై దృష్టికి వెళ్లిందని అక్కడి పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది చెబుతున్నారు. కాగా ఏఎస్‌ఐ వయసు 53 సంవత్సరాలు.. అతడికి 23 సంవత్సరాల నుంచి వయసు ఉన్న పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఏఎస్‌ఐ వ్యవహార శైలి పట్ల స్థానికులు మండిపడుతున్నారు. రిటర్మెంట్‌ కు దగ్గరగా ఉన్న సమయంలో ఇదేం పాడు పనంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపెద్ద చేపల కోసం వల…

March 30, 2024

కేటీఆర్‌ పై కేసు

March 30, 2024

టెలిగ్రాఫ్‌ యాక్టుకు అటాచ్డ్‌…

March 30, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ఇంకా జనసేన మూడు స్థానాలు పెండిరగ్‌

March 30, 202412

వంగవీటి రాధా..దారెటు

March 30, 202411

జగన్మోహన్‌ వర్సెస్‌ సౌమ్య

March 30, 202410

ఏపీ రాజకీయాల్లో …వాళ్లు

March 30, 202410
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 20244

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2025 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.