Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » సుకుమార్‌ – రామ్‌చరణ్‌ ఆ సీన్ ఎలా ఉండబోతోందంటే..!
సినిమా

సుకుమార్‌ – రామ్‌చరణ్‌ ఆ సీన్ ఎలా ఉండబోతోందంటే..!

SwaraBy SwaraMarch 26, 2024Updated:March 26, 2024No Comments4 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్‌9Ram Charan), సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా రావాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో రామ్‌చరణ్‌, సుకుమార్‌(Sukumar), కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’, సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్‌సీ 16 చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే! సోమవారం రామ్‌చరణ్‌ -సుకుమార్‌ తమ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీంతో ఎప్పటినుంచో అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్న కోరిక తీర్చినట్లయింది. అయితే సుకుమార్‌-చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్‌ గురించి రాజమౌళి (Rajamouli comments on RC17) ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్ లో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని నమ్మకంగా చెప్పగలను’’ అని’రంగస్థలం’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్‌9Ram Charan), సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా రావాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో రామ్‌చరణ్‌, సుకుమార్‌(Sukumar), కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’, సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్‌సీ 16 చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే! సోమవారం రామ్‌చరణ్‌ -సుకుమార్‌ తమ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీంతో ఎప్పటినుంచో అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్న కోరిక తీర్చినట్లయింది. అయితే సుకుమార్‌-చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్‌ గురించి రాజమౌళి (Rajamouli comments on RC17) ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్ లో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని నమ్మకంగా చెప్పగలను’’ అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది.

మరోవైపు ఈ చిత్రంపై రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ షూటింగ్‌ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్‌ చరణ్‌ చెపారు. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్‌ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అదొక అద్భుతమని తెలిపారు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం నేను ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీళ్లిద్దరి కెరీర్‌లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్‌ చేయలేను’ అని రాసుకొచ్చారు. ‘రంగస్థలం’ సూపర్‌ హిట్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆర్‌సీ 17 చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా రాజమౌళి, కార్తికేయల కామెంట్స్‌తో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. వచ్చే ఏడాది ఆఖర్లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024

వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా

March 30, 2024

అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్..

March 28, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ఇంకా జనసేన మూడు స్థానాలు పెండిరగ్‌

March 30, 202412

‘ఫ్యామిలీ స్టార్’ నుండి లిరికల్ పాట విడుదల

March 25, 202412

వంగవీటి రాధా..దారెటు

March 30, 202411

హరీష్‌ రావుపై సాఫ్ట్‌ కార్నర్‌ ఎందుకు…

March 28, 202411
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 20246

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2026 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.