Close Menu
Swara NewsSwara News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

March 30, 2024

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024
Facebook X (Twitter) Instagram
Trending
  • భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
  • సెమీస్‌లో సిక్కి జోడీ
  • నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
  • ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
  • వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
  • మల్కాజ్‌ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
  • ఇంద్రకరణ్‌ వస్తే సహాయనిరాకరణే…
  • కావ్య బాటలో మరో అభ్యర్ధి…
Facebook X (Twitter) Instagram
Swara NewsSwara News
Demo
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • బిజినెస్
  • సినిమా
  • క్రైమ్
Swara NewsSwara News
Home » టెక్‌ వ్యూ కీలక స్థాయి 22,000 వద్ద పరీక్ష
బిజినెస్

టెక్‌ వ్యూ కీలక స్థాయి 22,000 వద్ద పరీక్ష

SwaraBy SwaraMarch 25, 2024Updated:March 25, 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

నిఫ్టీ గత వారం కీలక స్థాయి 22,000 వద్ద ప్రారంభమై కరెక్షన్‌లో పడి 21,700 వరకు దిగజారినా రికవరీ సాధించి వారంలో 70 పాయింట్ల మేరకు లాభపడి చివరికి ఆ కీలక స్థాయి కన్నా పైనే ముగిసింది. సానుకూల సంకేతం కోసం వరుసగా రెండో వారంలో కూడా 22,000 వద్ద మరింత కన్నాలిడేషన్‌ సాధించడం అవసరం. అలాగే ఈ వారంలో మూడు ట్రేడింగ్‌ దినాలు మాత్రమే ఉన్నందు వల్ల మరింత కన్సాలిడేషన్‌కే అవకాశాలున్నాయి. నిఫ్టీ గత రెండు నెలల కాలంలో 22,000 వద్ద సైడ్‌వేస్‌లో కదలాడుతూ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. గత వారం మిడ్‌క్యాప్‌ 100 సూచీ 600 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 200 పాయింట్ల లాభంతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల తీరు ఆధారంగా ఇప్పుడు మార్కెట్‌ అప్రమత్త ధోరణిని కొనసాగించవచ్చు. అందువల్ల ప్రధాన మానసిక అవధి 22,000 వద్ద పరీక్ష ఎదురుకావచ్చు.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ రికవరీ బాట పట్టినా సానుకూలత కోసం నిరోధ స్థాయి 22,200 కన్నా పైన పటిష్ఠంగా క్లోజ్‌ కావాలి. స్వల్పకాలిక నిరోధం 22,550. కొద్ది రోజుల క్రితం ఏర్పడిన జీవితకాల గరిష్ఠ స్థాయి ఇది.

బేరిష్‌ స్థాయిలు: మరింత బలహీనపడినా రాబోయే కొద్ది రోజుల్లో ట్రెండ్‌లో సానుకూలత కోసం 22,000 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే ఇంకా బలహీనపడుతుంది. దిగువన మరో మద్దతు స్థాయి 21,700. ఇక్కడ కూడా విఫలమైతే మరింతగా దిగజారే ప్రమాదంలో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 21,500.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారంలో ఈ సూచీ 45,800 వద్ద రికవరీ సాధించి చివరికి 46,860 వద్ద ముగిసింది. కాని ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 48,600 కన్నా ఇంకా దిగువనే ఉంది. రికవరీ బాట పడితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 47,200 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రస్తుత మద్దతు స్థాయి 46,500 వద్ద విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 45,800.

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం స్వల్పకాలిక సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌ కన్నా దిగువన ఉండడం అప్రమత్త సంకేతం. 22,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద విఫలమైతే మరింత స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. 22,200 వద్ద డబుల్‌ టాప్‌ పాటర్న్‌ ఏర్పడింది. సానుకూలత కోసం దీన్ని బ్రేక్‌ చేయాలి.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
Swara
  • Website

Related Posts

అంతర్జాతీయ సంకేతాలే కీలకం..!

March 26, 2024

పదేళ్లలో నిఫ్టీ వృద్ధి 240%

March 26, 2024

లాంచ్‌కు ముందే SU7 ఎలక్ట్రిక్ కార్ ధర లీక్.. ఎంతో తెలుసా?

March 25, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ఇంకా జనసేన మూడు స్థానాలు పెండిరగ్‌

March 30, 202412

వంగవీటి రాధా..దారెటు

March 30, 202411

హరీష్‌ రావుపై సాఫ్ట్‌ కార్నర్‌ ఎందుకు…

March 28, 202411

‘ఫ్యామిలీ స్టార్’ నుండి లిరికల్ పాట విడుదల

March 25, 202411
Don't Miss
అంతర్జాతీయం

భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

By SwaraMarch 30, 20246

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను…

సెమీస్‌లో సిక్కి జోడీ

March 30, 2024

నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

March 30, 2024

‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!

March 30, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
© 2026 All Copyrights Reserved By SWARA NEWS.
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • Crime
  • Sports
  • Movies

Type above and press Enter to search. Press Esc to cancel.